మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతిమధురం నా ప్రియుని ప్రేమ ప్రేమ. . . ప్రేమ. . . నా యేసు ప్రేమ ఇహలోక ఆశలతో అంధులమైతిమి నీ సన్నిధి విడచి నీకు దూరమైతిమి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ సన్నిధిలో నిలపిన నీ ప్రేమ మధురం // ప్రేమ // నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గములుచూపి మన్నించితివి మరణపు ఛాయలే దరి చేరనీయక నీలో నను నిల్పిన నీ ప్రేమ మధురం // ప్రేమ //Я йду до Тебе Ada Saatnya Kita Jumpa فرحاً أفرح بالرب You're an Eagle إنت الحياة เรายินดีแสนยินดี Rao Yin Dee Saen Yin Dee bạgẖfr yạrby̱ أنا لك الجبار yạlh mn ḥb ʿjyb
Song not available - connect to internet to try again?