మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తి దాత (2) మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2) ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండనుండి నీల్లిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును // ఆరాధనా // వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును నను స్వస్థపరచును // ఆరాధనా //Ó, priateľu, ponáhľaj pod kríž Ty si moje víťazstvo Haleluýa Yesu Kristi Muna Zuwa Мой псалом МӘНИМ ТАНРЫМ ИСА تعليق 3 ومهما تكوني حصينة Amico Dio شكرا شكرا
Song not available - connect to internet to try again?