మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం, నీకే ప్రభు యుగయుగములకు, స్తోత్రార్హుడా-స్తుతిస్తోత్రము - స్తుతిస్తోత్రము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్ (2) యోగ్యుడా, పూజ్యుడా, పరిశుధ్ధుడా, పరమ పావనుడా నీదు సన్నిది చేరితిన్ - నన్ను బలపరచు నీదు ఆత్మతో - మమ్ము నింపుమయా IIమహిమII అల్ఫయూ, ఓమేఘయూ, లోకరక్షకుడా, దివ్యతేజుడా నీ వాక్యవెలుగులో - నే నడచుటకై పరిశుభ్ర పరచుము - పవిత్రునిగా చేయుము IIమహిమIIJuż się złotych zbóż kołysze łan Nessuno è Сениң Атың Уллы yé sū pāi pāi wǒ de jiān bǎng كوز تىگەم جالعىز وزىڭە เชิญเถิดพี่น้องชาวไทย Sana Yaklaşırız sddt ạldyn ʿny Queremos ser un pueblo fuerte (BCN) Vuelve ahora a conocer a Dios
Song not available - connect to internet to try again?