మహిమ నీకే ప్రభూ, ఘనత నీకే ప్రభూ స్తుతియు, మహిమ, ఘనతయు, ప్రభావము నీకే ప్రభు ఆరాధనా.... ఆరాధనా... ఆరాధనా. ..ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే (2) సమీపింపరాకు తేజస్సునందు వసియించు అమరుండవే శ్రీమంతండవే, సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే // ఆరా // ఎంతో ప్రేమించి నాకై మేతెంచి ప్రాణము అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే // ఆరా // ఆశ్చర్యకరమైన నీవెలుగోలకుకి నను పిలచి వెలిగించితవే నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే // ఆరా //Som pred Tebou Ариун оршихуйд тань Hayotim toʻlqinlarida 1 О как прекрасно просто жить Jako ptaszek Con tutto il cuor ТАЗИ РАДОСТ, КОЯТО ИМАМ O ce dulce nume-I Isus ạ̉nạ mḥtạj lmsẗ rwḥk Сее се семе тук
Song not available - connect to internet to try again?