మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట (2) ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట // మా ఇంటి పేరు // మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకొనెను (2) కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2) మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు // మా ఇంటి పేరు // మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2) తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2) మార్గము సత్వము జీవము చూడు // మా ఇంటి పేరు //Tüm Övgülerim Sana Gesù calma la tempesta باندهاش وإعجاب Chcem Ťa iba chváliť Милость Твоя лучше, чем жизнь هيا لنفرح ʿlmny ạ̹zạy ạftḥ ʿywny Dicsérjétek az Urat إليك نهدي سبحنا
Song not available - connect to internet to try again?