మా కుటుంబదో నేను నడిపించే నావికా - యేసయ్య అలలు రేగెనయ్యా - ఆదరించుమా కడలి పొంగెనయ్యా - కరుణ చూపుమా కలత బాపునూ - కన్నీరు తుడుపుమా నీ చల్లని చూపే - నా నిరీక్షణాలయం నీ మెల్లని స్వరమే - నా రక్షణ వలయం అద్దరికి చేర్చుమా - వాక్యపు వాగ్దానమా కలత బాపుమా - కన్నీరు తుడువుమా నీదు మాటలే నా హృదయగానం నీదు బాటలే - నా విశ్వాస పయనం ఇశ్రాయేలీయులను - నడిపించే ధీరుడా కలత బాపుమా - కన్నీరు తుడువుమా భీతిని గొలిపే ఈ లోక యాత్ర ఘోరవ్యాధితో నిండే నా శరీర పాత్ర అందుకొంటినయ్య - నీరక్షణపాత్రను కలత బాపుమా - కన్నీరు తుడువుుమాjạy lk yạ rby Жаман ойлар мазалайды жанымды lạ̉n mnh w bh w lh kl sẖyʾ నే సాగెద యేసునితో Nella tua presenza Bunga 'Kan Layu Kering TEZ GƏL APAR MƏNİ RƏBBİM Jak nádherný je Kráľ 你走来我走来他走来 من زمان وأنت بتشفي
Song not available - connect to internet to try again?