మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు (2) సమరయ స్త్రీతో మాటాడావు సకల పాపములు హరియించావు (2) జీవ జలములు త్రావనిచ్చావు (2) జీవితమునే మార్చివేసావు (2) చచ్చిన లాజరును చక్కగ పిలిచావు బయటకు రమ్మని ఆదేశించావు (2) కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు(2) మళ్ళీ బ్రతుకును దయచేసావు (2)Если небо найдёшь Адашиз ва дадайиз Let the River Flow ạ̉nt sẖmsy Ilay havoana natao hoe: Kalvary Hen za chmurami tam kyf ạ̉sẖkrk mn ạ̉jl Profezia Haleluya Cuore in mano
Song not available - connect to internet to try again?