మాట్లాడే దేవుడవు నీవు - మాట్లాడని రాయో చెట్టో నీవుకాదు - మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా నన్ను చేసింది నీవు - నన్ను పెంచింది నీవు నా పాపంతీసి శుద్ధునిగా చేసి నాతో నుండేవాడవు నీవు // యేసయ్యా // నా భారం మోసేది నీవు - నా దాహంతీర్చేది నీవు నన్నూ పోషించి నన్నాదరించి నాతోనుండేవాడవు నీవు // యేసయ్యా // నా కొరకు వచ్చేది నీవు - నా కన్నీరు తుడిచేది నీవు అన్ని ముగించి - సీయోనులో చేర్చి నాతో నుండేవాడవు నీవు // యేసయ్యా //Přišel Bůh ạ̹ly̱ djy̱ ạlḍryḥ Әй асмандики Атимиз АКО МОЖЕХ ДА ЗНАЯ 他又真又活 Ҝəл Ó, máš-li dobrou matičku Иди за Мной Alǵys Iem Saǵan Hallowed Be Thy Name
Song not available - connect to internet to try again?