మానసవీణను శృతిచేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతిగీతములే పాడవా వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి మనమే జగతికి వెలుగిస్తే - విశ్వాసగళాలు కలిస్తే స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవాThe Move is On I don't know why As With Gladness Men of Old C.R.I.S.T.O ṭlby ạlwḥyd น้ำแห่งชีวิต Jesus is river of life Jańbyr, jańbyr Nádherná noc kl ywm Parfaite paix, douce paix
Song not available - connect to internet to try again?