మిత్రమా నా మిత్రమా ' చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా ' చిత్రమే ఎంతో చిత్రమే నీతో స్నేహం నాకు ప్రాణం ' నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా ' చిత్రము ఇది చిత్రము మిత్రమా నా మిత్రమా ' చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా ' చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ' ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ' ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ' ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా '2' 1 :మట్టిని మనిషిగ మచినావు ' మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు ' మంచికి మనసును ఇచ్చినావు మట్టిని మనిషిగ మచినావు ఎందుకో ' మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో' మనసుకు మనసును కలిపినావు ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ '2' 'మిత్రమా' 2:కంటినీరు తుడచినావు ' కంటికి రెప్పై నిలిచినావు వింతగ నన్ను వచినావు ' తండ్రివై నన్ను పిలిచినావు రతణా రాసులో నిలిచే నీవెక్కడ ' బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ '2' 'మిత్రమా'Jesus Is Alive قلبي اشتهى Бунлар Иляс'ън ạ̉nạ ạlkẖrwf ạlḍạl Biz uchun keldi Iso Боже почуй голос мій Боазланмъш Кузу İsa məni çox sevir مەن سەندەي بولعىم كەلەدى و، يسا Помни Господа всегда ты
Song not available - connect to internet to try again?