యమ్మాయి దారులలో, కృంగిన వేళలలో నా యేసు నడిచెనుగా నా కన్నులు తెరిచెనుగా యేసే అజేయుడు నా యేసే సజీవుడు హల్లెలూయ యేసే ఆరాధ్యుడు నా యేసే ప్రాణ ప్రియుడు ఆ కోరు లోయలలోన గాడాందకారములోన నడచెను ఒంటరిగాను - నా యేసు నాలో వుండును చల్లని నీడలలోన జలదారు తావులలోన నా యేసుపై ఆనుకోని నే సాగిపోయెదనుIIయేసేII శోధన వేదనలోన గాలి తుఫానులలోన నా యేసు నా నావలోన నిదురించిన చాలును సాగర కెరటాలైన సాతాను పోరాటమైన నా యేసుని ఆనుకొని హాయిగ పయనించెదనుIIయేసేII గుడార యానములోన నా జీవిత యాత్రలోన ఆరణ్యదారులలోన నా జీవితా నావలోన ఇరులే తరులే ఒరిగిన పర్వతాలుయె తొలిగిన ఆభయ మిచ్చిన వాడు మారడు నా యేసుడుIIయేసేIIDe Boca Y Corazon mn ạlfyn snh لو تتوه المركبة rby llṣlb ạ̉nt srt Dalam Nama Yesus Kita Bertelut Vedo l'alba bḥbk bạhdylk kl qlby Bože, Teba chválime Či snad v boji Vengo a ti, Señor
Song not available - connect to internet to try again?