యుద్ధము యె¬వాదే- యుద్ధము యె¬వాదే రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతియైన - యె¬వా మన అండ వ్యాధులు మనలను పడద్రోసిన - బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్తయైన - యేసయ్య మన అండ యెరికో గోడలు ముందున్న - ఎఱ్ఱ సముద్రము ఎదురైన అద్భుత దేవుడు మనకుండగ - భయమేల మనకింక అపవాదియైన సాతాను - గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన-యేసయ్య మన అండtrktk wtht Отец наш небесный House Of Their Dreams العىستار ايتىڭدار قۇدايعا، ماداقتاڭدار ٴتاڭىردىڭ ەسىمىن Достоин Ты Det er ingen hemlighet İsa'yla Yaşıyorum ben Biz Bir Sunuyuz Izaho nivily, ka simba ny fo ạlạ̉m
Song not available - connect to internet to try again?