యుద్ధము యెహోవాదే (2) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ // యుద్ధము // బాధలు మనలను కృంగదీయవు వ్యాధులు మనలను పడద్రోయవు (2) విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ // యుద్ధము // ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా // యుద్ధము // అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా (2) యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ // యుద్ధము //An Zamadda Yesu Ne Поговори со мной Господь mạ ʿndy sẖyʾ yạ ạ̹lhy ạ̉nt tʿlm ХИЧ КАЙГЪЛАНМАЙЪН أيها الملك السماوي لما تغيم Signore usami Цари во мне Kuvvet ver, tut beni sen
Song not available - connect to internet to try again?