యూదా స్తుతిగోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా నీవేకదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా- ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది? // యూదా // నీ నీతికిరణాలకై నా దిక్కుదెసలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది? // యూదా // నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీ అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది? // యూదా //Если путь твой темен мрачен Ваат Едилен Иса Vše, co mohu dát When I Survey rby yswʿ ạlgẖạly Herr, in Deinem Namen treffen wir uns hier ВЛАДЕЕ БОГ 문들아 머리 들어라 Ҝөзлəрими ҝөјə јөнəлдирəм мəн Ради нас пострадал
Song not available - connect to internet to try again?