యెహొవా కొరకు ఎదురుచూడు మనసా సిగ్గునొందనియ్యడు నా తండ్రి నిన్ను కష్టమైనా - కన్నీరైనా - ఒపికతో నీ పరుగును కొనసాగించు బలమైన హస్తముతో తన ప్రజలను విడిపించి అరణ్యంలో తోడుండి - సముద్రంలో మార్గమేసి చేయిపట్టి వారిని అద్దరికి చేర్చిన అన్నలచే అమ్మబడి - అనాధగా అలమటించి చెరసాల పాలై - చింతలలో మిగిలినా యోసేపుకు తోడుండి - బహుగా హెచ్చించినాهل جلست في هدوء Месих'ин краллъъ Иисус лишь мой любимый Śpiewać chcę o dobroci mego Pana rby̱ yạ bkẖty̱ byk ليأتِ ملكوتك Дух Святой gē zi fēi ya fēi Prežívam radosť Semplicemente amore
Song not available - connect to internet to try again?