యెహోవా నా కాపరి నాకు లేమి లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్IIయెహోవాII మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను - కరుణతో ఆదరించున్IIయెహోవాII పగవారి యెదుట ప్రేమతో నొక విందు ప్రభు సిధ్ధము చేయున్ - పరవశమొందెదన్IIయెహోవాII నూనెతో నా తలను - అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నదిIIయెహోవాII చిరకాలము నేను - ప్రభు మందిరములో వసియించెద నిరతం - సంతస మొందెదనుIIయెహోవాII我們是主呼召的精兵 Uitstap: Blessed be the Name of the Lord lạ tkẖạf Keń peıildi júregińnen aınaldym Święty, święty Un nome HLA DAWH A KA SAKTER 直等到主来 Наш костёр такой уютный Vi marsjerer i vår Herres lys
Song not available - connect to internet to try again?