యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము 1 నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2) సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే " యేసయ్య " 2 నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము " యేసయ్య " 3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన సీయెనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు " యేసయ్య " ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..Слава во вишните شاقىر مەنى Слез над мен, Святи Душе Кудайдын байлыктары эбегейсиз Alleluia diamo gloria حبيبي حررني Finché respiro avremo wǒ de gē Жолоочумун мен Һаятниң тар йолида кетип баримән
Song not available - connect to internet to try again?