యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య శ్రీయేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య నమ్మితే చాు నీవు పొందుకుంటావు శక్తిని / యేసయ్య / : పాపాను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్ర పరచే శక్తి కలిగినది యేసయ్య నామం // యేసయ్య // :రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మది నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం /// యేసయ్య /// :దురాత్మను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం దు:ఖితును ఆదరించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం //// యేసయ్య //// :సృష్టిని శాసించ గలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతును లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం ///// యేసయ్య ///// :పాతాళాన్ని తప్పించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం // యేసయ్య //Buono e grandioso Ба пайравии таронаи 150 дар китоби Забур Томиримда уриб турган yswʿ nrfʿ ạ̹smk Иҗаткар, иҗадиң арисида болдуң ạllyl mnthiⁿ Io ti cerco Signore Звезд дивные алмазы Adj nekem Któż nas zdoła
Song not available - connect to internet to try again?