యేసయ్యా నీ నామ గానం - నే పాడెద జీవితాంతం శోధన వేదన భాదలు కలిగిన - నే పాడెద శాంతి గీతం హల్లెలూయా - ఆమెన్ - హల్లెలూయా (4) జీవాధిపతియైన దేవా - నిత్య జీవం నా కొసగినావా (2) జీవజలమై, జీవాహరముగా - పరమునే విడచినావా (2)IIహల్లెII నీ మాటే నా నోట పాడగా - ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా (2) ప్రకటింతునయ్యా, నీ సిలువ వార్త - ప్రాణమున్నంత వరకు (2) IIహల్లెIINech Pánovi chválospev znie Сила Господня Czekam na Ciebie مشوار عمري Қамраб Оларсан Priestor ti dám Si todos trabajamos متى kẖlny qrb ạlṣlyb Veď ma každý deň
Song not available - connect to internet to try again?