యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2) నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా (2) ఆరాధనా నీకే (4) // యేసయ్యా నీ // ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2) నను వెలుగుగా మార్చినది నాకు జీవమునిచ్చినది (2) నీ నామము.. నీ నామము // ఆరాధనా // పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2) నను నీతిగా మార్చినది నను ఆత్మతో నింపినది (2) నీ నామము.. నీ నామము // ఆరాధనా //Con Voz Benigna ميدلي ترانيم سوادنية yhtm by يسوع المسيح هو هو أمساً Tutto il cuore mio 都有一份苦衷 ด้วยสุดใจ Para qué pecar Kralların На Ямайке
Song not available - connect to internet to try again?