యేసు చావొందే సిలువపై నీకొరకే నాకొరకే ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే నదివలె యేసురక్తము - సిలువలో నుండి ప్రవహించె పాపము కడిగి మలినము తుడిచి ఆ ప్రశస్తరక్తమే నేడే నీ పాపము లొప్పుకో - నీపాపడాగులు తుడుచుకో నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో పాపశిక్ష పొంద తగియుంటిమి మనశిక్ష ప్రభువే సహించెను నలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని''阿爸在家里等着我 Спас меня My Delight Svätá Božia láska Re dei re Ішов Миколай Из всех народов и языков من غير ما نطلب One plus one Bahçıvan
Song not available - connect to internet to try again?