యేసు ప్రభు హల్లెలూయ యేసు ప్రభు లోకంలో నీలాంటి వారు లేరయ్య శోకాలే నీలోన అసలు లేవయ్య ఎండిన బ్రతుకులో నిను వేడగా దండిగా మెండుగా పండించులే దప్పిగొన్న వారికి దాహము తీర్చి గొప్ప గొప్ప పనులెన్నో ధరలలోచేసి మాకై రక్తాన్ని చిందించితివి మోక్ష మార్గాన్ని చూపించితివి మృత్యువే జయించిన మా యేసయ్య మృత్యు భయం మాలోన బాపినవయ్యJe crois en Jésus سيد يا رب علينا tʿlyq 2 Ποιητή και Βασιλιά μου Przyjdźmy tam gdzie miejsce Popolo NIHIN KHRIH A THO THAN أحلى ما في حياتي دعای نوروزی Môj zrak je upretý na Teba
Song not available - connect to internet to try again?