యేసు మంచి దేవుడు - ప్రేమగల దేవుడు యేసు గొప్ప దేవుడు - పరలోకమిచ్చు నాథుడు (2) ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) // యేసు మంచి // శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు (2) సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) // యేసు మంచి // శాంతి సమాధానం మనకిచ్చాడు సమతా మమత నేర్పించాడు (2) మార్గము సత్యము జీవమైనాడు మానవాళికే ప్రాణమైనాడు (2) // యేసు మంచి //mstr ʿnh ạlwjwh Cherchons-les, cherchons-les التىن ەمەس، زەر داعى ەمەس Алая кровь قدير ليس إله سواه أي طفل А Господь есть Бог Саваоф Czy może ktoś taki być جذبتني Иду верой
Song not available - connect to internet to try again?