యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా (2) అంతా నీవే చూసుకుంటావు (4) // యేసు మాతో // సమాధానకారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా (2) // యేసు మాతో // అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) // యేసు మాతో // నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) // యేసు మాతో //Io sto alla porta طوبى لأناس A toi la gloire كما أنا در شبِ تیره شبانان Tahdon seurata Sua Səni gözləyirəm, Sən gələcəksən Voglio lodarti ماشي معاك Hoy estoy alegre
Song not available - connect to internet to try again?