యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారేనే మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మహా పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మన ప్రధానయాజకుడు మనకంటె ముందుగా వెళ్ళెను %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%% s:9 యూదా స్తుతిగోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా నీవేకదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా- ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది? నీ నీతికిరణాలకై నా దిక్కుదెసలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది? నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీБесконечная любовь Emmánuel О Исо инсонларни гуноҳини олибсан Chaque fois que je te loue Молодым Течет с Креста Ovláda zem, nebo yạ rb ạ̉nt wḥdk Brave Surrender سۇۇ كۅردۉم اعىپ بۉتپۅگۅن
Song not available - connect to internet to try again?