యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారేనే // యేసు రక్తము // మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను // యేసు రక్తము // మహా పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మన ప్రధానయాజకుడు మనకంటె ముందుగా వెళ్ళెను // యేసు రక్తము //Who You Say I Am Няма друг като Теб Dispiega le Tue ali Дом има неръкотворен Солнце над Гаваоном За евангелското дело Tvé jméno velebíme ليك يارب كل العظمة والسلطان Volo per te Bu dünyada Rab'bim
Song not available - connect to internet to try again?