యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం (2) ప్రేమ సందేశమిచ్చి - ప్రేమ స్వరూపిగ వెలసి (2) ప్రేమనే జగతికి చూపిన ...ఆ (2) ప్రేమ మూర్తి, పరమ మూర్తి, యేసు నీకే వందనంIIయేసుకేII సర్వలోక మానవ కళ్యాణమై - సిలువపై బలియాగమై (2) మరణించి తిరిగి లేచిన ...ఆ (2) మహిమ దేవా, మహా దేవ, యేసు నీకే వందనం IIయేసుకేIIНИЙ СТОИМ НА СВЯТО МЯСТО О Аллахъм, артък билийом Запертый сад Эй, Дўстларим Yo consagro a ti mi vida tʿlyq 3 Proto s Je Ježíš narodil Co chtít, než věřit يا صاحب الحنان زي الورداية
Song not available - connect to internet to try again?