యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకునే నా పెన్నిది అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు (2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) // యేసు // నీవే నాతో వస్తే - కొరత నాకుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే - క్షయతనన్నంటుదు (2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) // యేసు // నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదు (2) నీవే ఆజ్ఞాపిస్తే - చికటి నన్నంటదు (2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) // యేసు //Ah Bir olsam, İbrahim Gibi Olsam Познаваш ли Исусовото име Spirito Santo frḥạ ạ̉frḥ bạlrb In Za Ka Bi Mai Cetonmu В веянии тихого ветра Rama'da Bir Ses Jsi dobrý Bůh Haliluyya, Iysa tiri! 放下你的旗帜
Song not available - connect to internet to try again?