యేసే నా ఆశ్రయము - యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే (2) శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా - కష్టాల ఊబిలో కూరుకున్నను (2) నన్ను లేవనెత్తును నన్ను బలపరచును - నాకు శక్తినిచ్చి నడిపించును (2)IIయేసేII జీవ నావలో తుఫాను చెలరేగినా - ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2) నాకు తోడుండును నన్ను దరిచేర్చును - చుక్కానియై దారి చూపును (2)IIయేసేIIDukan Sarautar Duniyan Nan Нова надежда بتحس بى Божей Армии يسوع حي داخلي Ty si môj Pastier King of My Heart tʿlyq 3 How Deep is the Love ᠰᠸᠩ ᠂ ᠰᠸᠩ ᠂ ᠰᠸᠩ
Song not available - connect to internet to try again?