యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా // ఎన్ని కష్టాలు కలిగిననూ నన్ను కృంగించె భాదలెన్నో (2) ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా // నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా (2) పలు నిందలు నను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా // మణి మాన్యాలు లేకున్ననూ పలు వేదనలు వేధించినా (2) నరులెల్లరు నను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా // బహు వ్యాధులు నను సోకినా నాకు శాంతి కరువైనా (2) నను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) // యేసే నా //Странник Qudaı Áke raqymymen ردني สัมผัสสวรรค์เปลี่ยนแปลงโลกา Ancient of Days fy nạs btḥb ạlẓlmh Мәңгілік Сенімен, бірге болғым келеді NY ZANA-BORONKELY Lontano dal mondo المسيح اليوم قام
Song not available - connect to internet to try again?