యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదం (2) పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు // యేసే నా // యేసే నా సర్వము యేసే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు // యేసే నా // యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్ యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2)Sois élevé Notre barque est en danger Le orme msẖ hạtrạjʿ قۇدايدىڭ سوزىمەن ٴومىرىم وزگەردى Nek cela zemlja ạ̉gẖnyẗ jdydẗ Ruhani Hayat Thank You Вера через шторм проводит корабли
Song not available - connect to internet to try again?