రండి యుత్సహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధి కేగుదము = సత్ఫ్రబు నామము కీర్తనలన్ - సంతోషముగానము చేయుఁదము మన ప్రభువే మహా దేవుండు - ఘన మహాత్మ్యముగల రాజు = భూమ్యా గాధపులోయలును - భూధర శిఖరము లాయనవే సముద్రము సృష్టించె నాయనదే - సత్యుని హస్తమే భువిఁజేసెన్ ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొఱ్ఱెలము ఆ ప్రభు సన్నిధి మోఁకరించి - ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొని- నయ్యవి మనకెంతో మేలగును తండ్రి కుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుఁగాక = ఆదిని నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగముల నౌను ఆమేన్Répands sur nous Иди и больше не греши أروع صديق أغلي حبيب S Tebou chcem ísť Ты - Царь царей ครอบครัวเรามีพระเจ้าเป็นใหญ่ Już bez zakonu szczęśliwe życie Құдай мейірімді هللويا هللويا لك حمدي Желанно
Song not available - connect to internet to try again?