రండి యోహావాను గూర్చి ఉత్సాహగానము చేయుదము ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని కష్ట నష్టములెనున్నా - పొంగుసాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని నీతి సూర్యుండాయ నేనని - నిత్యము స్తుతిచేయుదము విరిగి నలిగిన హృదయముతో - దేవదేవుని సన్నిధిలో అనిశముప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నోJAK NÁDHERNÉ JMÉNO MÁŠ ثابت يا الله Peuple Fidèle Исода топдим SING HIS PRAISES 'TIS SO SWEET TO TRUST IN JESUS ạnạ lḥbyby Un raudal de bendiciones Мы словно искры مهما يهيج الموج او يعلى
Song not available - connect to internet to try again?