రండి యోహావాను గూర్చి ఉత్సాహగానము చేయుదము ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడన - (2) కష్ట నష్టములెనున్నా - పొంగుసాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో - (2) త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని నీతి సూర్యుండాయ నేనని - నిత్యము స్తుతిచేయుదము - (2) విరిగి నలిగిన హృదయముతో - దేవదేవుని సన్నిధిలో అనిశముప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో - (2)هناك حل dq dq ạlmsmạr بفتكرلك كل خير Cède, cède ton cœur إنت يسوعي Сұраймын Сені Tutto ciò No dudes, cristiano Ты моя защита крепость жизни моей yạ fạdy ạnạ ậty ạ̹lyk
Song not available - connect to internet to try again?