రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు (2) ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2) గ్రహించి నీవు యేసుని చూచిన హద్దు లేని ఇంపు పొందెదవు (2) // రమ్మను // కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2) కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ కనికరించి నిన్ను కాపాడును (2) // రమ్మను // సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2) ఆయన నీ వెలుగు రక్షణనై యుండును ఆలసింపక త్వరపడి రమ్ము (2) // రమ్మను // సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2) శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చున్ (2) // రమ్మను //ṭwl mạ ạ̉nạ mạsẖy بركات الرب Keby vždy len lúče Krásnu vlasť 主的门徒不怕危险 اسپان بىزگە اشىق ạlsẖʿạr О Господь Ты моя защита Proclamazione مبدع الكون القدير
Song not available - connect to internet to try again?