రాజా ! నీ భవనములో - రేయింబగలు వేచియుందును స్తుతించి ఆనందింతును - చింతలు మరచెదను ఆరాధనా... ఆరాధనా... - అబ్బా తండ్రీ నీకేనయ్యా నా బలమా నాకోట ఆరాధన నీవే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే అంతట నివసించు యెహోవా - ఎలోహీమ్ ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా - సిద్కేేను ఆరాధన నీకే పరిశుద్ధ పరచే యెహోవామెకదేేష్ ఆరాధన నీకే - రూపించుదైవం యెహోవా హోసేను ఆరాధన నీకేChwalmy Go! Pan w majestacie swym! Наш Бог On raconte qu'aux jours bien éloignés La única razón To ja, ó Pane môj, stojím tu v modlitbách Истинен Ты если я в смятении Dom jaśniejszy Strážný, zatrub z plné síly Numai Tu-mi cunoşti durerea Шундай тыныс
Song not available - connect to internet to try again?