రాజాతి రాజ- రవికోటి తేజా మహిపాల ఓయేసువా కరుణా స్వభావా - రమణీయ దేవా ప్రేమా స్వరూప - ఓ దివ్య తేజ అర్పింతును నా జీవితం అందుకొనుము నాదు హృదయం (2) // రాజాతి // పరమందు నిన్ను ప్రణతింతునే పరిశుద్ధుడు పరిశుద్ధుడునెంచి పాడుచూ ఇహలోకంబున పాపులం ప్రణుతింతును నీ నామం సర్వేశ్వరా మమ్ము దీవించుము (2) // రాజాతి // ప్రభుయేసుని సాన్నిధ్యమే శాంతి సమాధనములకు కారణం ఆ దివ్యమైన యేసుని మధురమైన నామము సర్వజనుల రక్షణ మూలాధారము (2) // రాజాతి //我属主 Môjmu Pánovi zaspievam chválu أنا باصحي الصبح بدري Алғыс Ием Саған Hen za chmurami tam Мы в этот час все собрались Rise and Shine Туылдың Тәңірім Сен бір пәк қыздан Сəн мəним вəтəнимсəн Господь созидает Иерусалим
Song not available - connect to internet to try again?