రాజాధి రాజా రారా - రాజులకు రాజువై రారా - రాజయేసు రాజ్యమేల రారా - రావి కోటి తేజ యేసు రారా ఓ ... మేగ వాహనంబు మీద వేగమే - ఓ ... మించు వైభవంబు తోడ వేగమే ఓ-భూజనంబు లెల్ల తేరిచూడగా = ఓ... నీజనంబు స్వాగతంబు నీయగా - నీ రాజ్య స్థాపనంబుచేయ - భూ రాజులెల్ల గూలిపోవ - భూమి యాకసంబు మారిపోవ - నీ మహా ప్రభావమున వేగ ఆ... ఆకసమున దూత లార్భటింపగా - ఆ... ఆది భక్త సంఘ సమేతంబుగా - ఆకసంబు మధ్యవీధిలోన - యేకమై మహా సభచేయ- యేసునాధ నీదు మహిమలోన - మాకదే మహానందమౌగ ఓ... పరమ యేరుషలేము పుణ్య సంఘమా - ఓ... గొరియ పిల్ల క్రీసు పుణ్య సంఘమా - పరమ దూతలార! భక్తులారా! పౌలుపోస్తులారా పెద్దలార! గొఱియపిల్ల యేసురాజు పేర - క్రొత్తగీత మెత్తి పాడరారాyạ ạ̉brʿ jmạl Ҳаётим ўзгаритиргин Раб Аас-кежик кайдал ЬОзледим Сени Soli Deo Gloria! Лиш Богу буде слава! ఆరాధన అధిక స్తోత్రము Հիսուս մանուկներ կսիրի Pane, já Tě chválím Сəн һəлə дүнјаја һеч ҝəлмəмишдин Haleluja
Song not available - connect to internet to try again?