రాయబారులం మేము రాయబారులం - రాయబారులం క్రీస్తు రాయబారులం సువార్తను చాటుటయే మేము మా ధ్యేయం - సర్వ జనుల రక్షణయే మా భారం చాటుతూ సువార్తను చాటుదాం సరిహద్దులు చాటుతూ సహరిద్దులు దాటుదాం // రాయబారులం // కల్వరి గిరి కష్టాలే మా ధ్యేయం - కన్నీళ్లు కష్టాలే మా గమ్యం చాటుతూ సువార్తను దావటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం // రాయబారులం // నశించుచున్న ఆత్మలయే మా ధ్యేయం - నలుమూలల చాటుటయే మా గమ్యం చాటుతూ సువార్తను దాటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం // రాయబారులం // పాపము పై పొందెదము ఘన విజయం - సాతానును పోరాడి గెలిచెదము చాటుదాం...సువార్తను దాటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం రాయబారులం మేము రాయబారులం // రాయబారులం //ạ̉nti yạ ạ̉m ạlnwr Cand oamenii se unesc Чурталганын эргилдези ʿndmạ tdmy̱ rjly İsadır Xilaskar شْكْر ژْه خۇدان رَه بْكْن Всё победившая любовь Wonderful Merciful Savior Sən hələ dünyaya heç gəlməmişdin lạ̉nk ạlạ̹lh
Song not available - connect to internet to try again?