రేయింపగలు నీ పదసేవే-జీవదాయక - చేయుటమేలు సాటిలేని దేవుడా నీవె-నాదు కోట కొండయు నీవె పరమపురిలో వరదా నిరతం-దూతగుణముల స్తుతులను సల్పి శుద్ధుడవు పరిశుద్ధుడనుచు-పూజనొందె దేవుడ నీవె జిగటమన్నే మానవులంతా-పరకుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు-సృష్టినే పూజించుటతగునా పెంటకుప్పల నుండి దీనుల - పైకిలేవు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలుదింపి-ఘనులనైన మేపవ గడ్డి నరుల నమ్ముట కంటె నిజముగ-నీదు శరణం శరణం దేవా రాజులను ధరనమ్ముటకంటే-రాజరాజువు నాకాశ్రయముПридёт Царствие Die tyd is hier Kuperlukan Jurus'lamat Ti, kdo Pána čekají NA BIA CHUNGAH UM A NUAM In ogni momento Ježiš je ten dobrý Pastier Nedjma ruò bù shì shèng líng de yǐn dǎo مجدك يعلى
Song not available - connect to internet to try again?