రేయింపగలు నీ పదసేవే జీవదాయక - చేయుటమేలు సాటిలేని దేవుడా నీవె నాదు కోట కొండయు నీవె జిగటమన్నే మానవులంతా పరకుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుటతగునా // రేయి // పెంటకుప్పల నుండి దీనుల పైకిలేవు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలుదింపి ఘనులనైన మేపవ గడ్డి // రేయి // నరుల నమ్ముట కంటె నిజముగ నీదు శరణం శరణం దేవా రాజులను ధరనమ్ముటకంటే రాజరాజువు నాకాశ్రయము // రేయి // పరమపురిలో వరదా నిరతం దూతగుణముల స్తుతులను సల్పి శుద్ధుడవు పరిశుద్ధుడనుచు పూజనొందె దేవుడ నీవె // రేయి //Мы любим, Бог, Тебя Ексиим Олмаз مشتاق إليك Кристосӧй, став сьӧлӧмсянь ошкам Love Came Down Кутсал, Кутсал, Кутсал كەشىكپە اداسقان ۇل، تۋعان ۇيىڭە كەل Mon Dieu, plus près de toi Salmo 23 گفتار مسيح
Song not available - connect to internet to try again?