రేయిపగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండము నీవే పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి శుద్దుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా రాజూలను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తోడ మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవుạ̉bạnạ ḥty ạ̹n kạn Great is the Lord Du stillst die Sehnsucht in mir Bukan oleh Raja Roma hllwyạ bạfrḥ Боже наш, благослови ни PRAISE YE THE LORD! عارىشتى اينالادى جەرىمىز قاڭباقتاي Из глубины
Song not available - connect to internet to try again?