లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా (2) అ.ప:వందనాలు యేసు వందనాలు స్తోత్రాలు యేసు స్తోత్రాలు (2) హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ఘోరపాపినై నేనుండగా సేదతీర్చావు నన్ను చేర్చుకొన్నావు (2) నా ప్రాణాత్మ శరీరమును నీ మందిరముగా మార్చుయేసయ్యా (2) // వందనాలు // ఒంటరి నయ్యా ఓదర్పులేదయ్యా నీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా (2) నా ప్రాణాత్మ శరీరమును నీ మందిరముగా మార్చు యేసయ్యా (2) // వందనాలు //Гьоклере Чъксам Орадасън sẖạmkẖ lạ yḥny̱ rạ̉sy La samaritana 主看顾 Со ассе ачиз Эй Раббий Сен учун Пасха Desidero te Bak Geliyor, Yüce Egemen! wạḥdẗ sạ̉lt mn ạlrb
Song not available - connect to internet to try again?