లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై // లెక్కించలేని // ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ // లెక్కించలేని // అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును // లెక్కించలేని // నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశామున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ // లెక్కించలేని //Рəббимиз Исаја миннəтдар олаг Budeme chváliť meno Ježiš Ecoutez l'appel du Berger Кто за меня подставит голову wǒ men yīn xìn shén de ér zi lys ly fḍẗ Половинки Ты меня слышишь قف يا جندي - Live Ты моя скала
Song not available - connect to internet to try again?