వందనము నీకే నా వందనము వర్ణనకందని నీకే నా వందనము // వందన // నీ ప్రేమే నేనేల మరతు - నీ ప్రేమ వర్ణింతునా దాని లోతు ఎత్తు నేగ్రహించి - ని ప్రాణ త్యాగము నే తలంచి // వందన // సర్వకృపానిధి నీవే - సర్వాధిపతియును నీవే సంఘానికి శిరస్సు నీవే - నా సంగీత సాహిత్యము నీవే // వందన // పరిశుద్ధమైన నీ నామం- పరిమళతైలము వలె పరమునుండి పోయబడి - పరవసించి నేను పాడెదను // వందన // మృతి వచ్చెనే ఓకని నుండి - కృపవచ్చేనే నీలో నుండి - కృషిలేని నీ కృ'ప రక్షించును కృతజ్ఞతార్పణలర్పింతును // వందన // తండ్రియైన దేవునికే - కుమారుడైన దేవునికే పరిశుద్ధ ఆత్మ దేవునికే - వందనము వందనము // వందన //Würdig bist nur du Хай хвалять Во мне мир, как река Tuhan Memanggil, Datang Seg'ra اتقارىلدى Jesteś Panie winnym krzewem ldnyạnạ qd ạ̉tyt In die hemel is die Heer Ben bir garip yolcuydum Sing To The Lord
Song not available - connect to internet to try again?