వివాహమన్నది పవిత్రమైనది - ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా - మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు // వివాహ // ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండమేలని శిరస్సుగా నిలవాలనీ పురుషుని - నియమించినాడు దేవుడు // వివాహ // దేవునికి అతిప్రియముగా - ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్నవారిని ఒకటిగ - ఇల చేసినాడు దేవుడు // వివాహ //Manda me ạ̉ntm mlḥ ạlạ̉rḍ ها صلاح الله Nessuno nessuno 不要忧虑 Rabbimiz ve Tanrımız kl ạlly ạ̉nạ mḥtạjh يسا ۔ ۇلى پاتشا dāng bào fēng yǔ xiàng nǐ xí lái Dziękuję Tobie, Ojcze mój
Song not available - connect to internet to try again?