వెలిగె నా హృదయం దివ్య కాంతులతో కలిగె ఆనందం క్రీస్తు సన్నిధిలో లోకాధికారికి దాసుడైన - పాతాళమార్గన పయనించగా - దాత యేసు ప్రాణమొసగి నన్ను రక్షించెను పరలోక రాజ్య ప్రతినిధిగా - ప్రభు నియమించెను లోకములో ప్రకాశించు ప్రమిదవోలె ప్రభుని చాటింతును మందిరమాయెను నా డెందము సుందర మూర్తి శ్రీ యేసుకు విందు చేసెను పొందు నొసగెను డెంద మోపొంగెనుجالك يا مصر Yes and Amen مۇبارەك Duša Kristova, posväť ma А ты не думай, что тебе тяжело, ạ̉nạ mạsẖy wnwrk qdạmy Amin Pane smädný sme po Tebe Poznałem imię علق أشواقي بسماك
Song not available - connect to internet to try again?