శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా నా హృదయమెంతో - జీవము గల దేవుని దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2 నా దేహమెంతో నీకై ఆశించే -2 భక్తిహీనులతో - నివసించుట కంటెను నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2 వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2 సీయోను శిఖరాన - సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2 సీయోను రారాజువు నీవెగా -2طالب حضورك Люби Того Кого омыла Святой Тўлов қилди Исо Pane ctíme Ťa V tomto tichém stánku Å, det dyre Jesu Blod พระเจ้ารักคุณและฉัน O cieux, unissez-vous 永永远远这里是春天
Song not available - connect to internet to try again?