శుద్ధ హృదయం కలుగజేయుము (2) నాలోనా నాలోనా (2) శుద్ధ హృదయం కలుగజేయుము (3) నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృపా కనికరం చూపించుము (2) పాపము చేసాను దోషినై ఉన్నాను (2) తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే (2) నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా (2) శుద్ధ హృదయం కలుగజేయుము (2) నాలోనా నాలోనా (2) శుద్ధ హృదయం కలుగజేయుము (3) నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము (2) ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం కలుగజేయుము నా హృదయములో (4) నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో నన్ను నింపుమయ్యా (2) // శుద్ధ //mạ hw ạltsbyḥ Я тебя согрею yạ sydy km kạn qạsyaⁿạ أنا مش كده Ciò che Dio ha fatto in me Зима - зима Je v mojom srdci krásne jasno Ízleld és lásd mwsyqy̱ Хочу я быть подобным
Song not available - connect to internet to try again?