శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా // 2 // ఎల్‌షద్ధాయ్ ఎల్‌షద్ధాయ్ - సర్వశక్తిమంతుడా // 2 // ఎల్‌షద్ధాయ్ ఎల్‌షద్ధాయ్ // శుభ // ఎల్‌రోయి ఎల్‌రోయి - నన్నిల చూడువాడా // 2 // ఎల్‌రోయి ఎల్‌రోయి // శుభ // యె¬వాషమ్మా మాలోవున్నవాడా మాలోవున్నవాడా యె¬వాషమ్మా యె¬వా షాలోమ్ - శాంతినొసగువాడా // 2 // యె¬వా షాలోమ్ // శుభ // యె¬వా రాఫా - స్వస్థత నిచ్చువాడా // 2 // యె¬వా రాఫా // శుభ // యె¬వా నిస్సి - జయమునిచ్చువాడా // 2 // యె¬వా నిస్సి // శుభ //Chisʋs i̱ holitopa hʋchia ma Zo Gare Ni, Masu Kaya Tiens-moi dans tes bras Fu così Szívem telve van veled ليس إلا قطرة Smelo kráčam pred Tvoj trón Gel, Beklediğimiz Rab İsa Cinste, slavă, mulţumire Ţie Holy, holy, holy is the Lord
Song not available - connect to internet to try again?